Wednesday 22 November 2017

Be the Change you  Want to See 

ఏదైనా మార్పు విద్యార్థులతో   

 మాత్రమే జరుగుతుంది. నేను నా గ్రామాన్ని ఒక గొప్ప అభివృద్ధి చెందిన  గ్రామంలా చూడాలి అనుకుంటున్నాను.  అందుకుగాను నేను నా స్నేహితుల  సహాయం తో   యూత్ ఫర్  బెటర్ తాళ్లూరు కమిటీ స్థాపించాను . 


                      యూత్ ఫర్ బెటర్ తాల్లూరు,  గ్రామంలో ఉన్నఅన్ని  సమస్యలను ఉన్నత అధికారుల దృష్టి కి  తీసుకువెళ్లి,  ఆ సమస్యలను పరిష్కరించేలా  కృషి చేస్తుంది.  



     తాళ్ళురు గ్రామం లో రోడ్ల పరిస్థితి ఇది... గ్రామం లో 1000 కుటుంబలు పైగా నివసిస్తన్నారు. మా గ్రామములో రోడ్లు వర్షా కాలంలో బయటకి రాలేము మొత్తం బురద మయం... మిగత రోజుల్లో రోడ్డు పై నడువలేము కారణం ఇక్కడ అన్ని గుంతలు రాళ్ళు.. ఏన్నో ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయు.. కాని మా గ్రామం లో అభివృద్ధి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు... కానీసం ఇంతవరకు ఏ నాయకుడు మా గ్రామాన్ని సందర్శించలేదు... ఓక్కసారి మా గ్రామం వచ్చి చూడండి.. మా దయనీయ పరిస్థితి దారుణంగా వుంది... దయచేసి మాకు రోడ్డు మంజూరు చేసి మమ్మల్ని నరకం నుండి రక్షించగలరు....దన్యవాధములు


ఇది మా గ్రామములో అంగన్ వాడి కేంద్రం... ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు రోజు వస్తున్నారు.. ఇక్కడ కనిపిస్తున్నావి పిల్లలు ఆడుకొనే పరికరాలు ..ఇవి అపాయంగా తుప్పు పట్టి ప్రామదకరంగా వున్నాయు.. కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు... దయచేసి వీటిని స్తానంలో కొత్తవి ఏర్పాటు చేయగలరని మనవి...    Please save childrens🙏